Political Favoritism

ప్రభుత్వ భూములపై రాజకీయ దోపిడీ? గీతం సంస్థకు 54.79 ఎకరాల భూ నజరానా వెనుక ఎవరు?

—

ప్రజా భూములు పాలకుల ఖజానా అయ్యాయా? ప్రభుత్వానికి చెందిన విలువైన భూములు ప్రజల కోసం ఉండాలా? లేక పాలకుల అనుకూల సంస్థలకు బహుమతులా మారాయా? గీతం విద్యా సంస్థలకు భూముల కేటాయింపుపై వెలుగులోకి ...