Political Drama

డైవర్షన్ డ్రామా – జగన్‌పై దాడులతో అమరావతి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లిస్తున్న సర్కారు

విమర్శలతోనే పాలన? అసలు ప్రశ్నలు పక్కన! రాజధాని, ప్రజా సమస్యలపై సీరియస్ చర్చ జరగాల్సిన అసెంబ్లీ వేదిక ఇప్పుడు వ్యక్తిగత దూషణల కేంద్రంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల సమస్యలు, రైతుల ఆవేదన, ...