Polavaram Controversy

పోలవరం డయాఫ్రం వాల్ ధ్వంసం… టీడీపీ నిర్ణయాలే కారణమని కాగ్ నివేదికలో బట్టబయలు

ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్టుపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. తాజాగా విడుదలైన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలో ప్రాజెక్టు నిర్మాణ సమయంలో జరిగిన కీలక తప్పిదాలు బయటపడ్డాయి. ...