pension scheme Andhra Pradesh

ఇప్పటికే 5.64 లక్షల పింఛన్ల కోత… మరిన్ని కోతలకు బడ్జెట్ సంకేతమా?

ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల విషయంలో పెద్ద చర్చ కొనసాగుతోంది. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వ కాలంలో పింఛన్ల సంఖ్య గణనీయంగా తగ్గిందని విమర్శలు వస్తున్నాయి. అధికారిక సంఖ్యలు చూస్తే ఇప్పటికే లక్షల సంఖ్యలో ...