Odisha Investments

టాటా పవర్ రూ.6,675 కోట్ల ఇంగాట్, వేఫర్ తయారీ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒడిశాకు మారినట్లు సూచించే ప్రతీకాత్మక చిత్రం.

టాటా.. బైబై! మరో మెగా ప్రాజెక్టు ఏపీకి గుడ్‌బై.. రూ.6,675 కోట్ల పెట్టుబడిని ఒడిశా ఎగరేసుకుపోయిందా?

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులపై మరోసారి తీవ్ర రాజకీయ దుమారం రేగింది. రాష్ట్ర ప్రభుత్వం భారీ రాయితీలు ప్రకటించి, భూములు కేటాయించి, ప్రభుత్వ ఉత్తర్వులు (జీవోలు) జారీ చేసినప్పటికీ రూ.6,675 కోట్ల టాటా పవర్ ఇంగాట్, ...