ntpc green power ap

క్రెడిట్‌ దోపిడీలో బాబు గిగా స్పీడ్‌..! విశాఖ డేటా సెంటర్ అసలు కథ బయటపడిందా?

మొన్న ఎన్టీపీసీ గ్రీన్‌ పవర్‌, నిన్న రెన్యూ పవర్‌, నేడు డేటా సెంటర్‌..! విశాఖ కేంద్రంగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాజెక్టులను తన ఖాతాలో వేసుకోవడంలో ముఖ్యమంత్రి N. Chandrababu Naidu స్పీడ్ ...