No Dues Certificate

AP Open Access Power Rules ప్రభావంతో పరిశ్రమలపై కొత్త విద్యుత్ పరిమితులను సూచించే ప్రతీకాత్మక చిత్రం

పరిశ్రమలకు షాక్.. ‘నో డ్యూస్’ పేరుతో ఓపెన్ యాక్సెస్‌కు ఏపీ డిస్కంల బ్రేక్!

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రంగానికి మరో కొత్త సవాలు ఎదురవుతోంది. ఇప్పటికే విద్యుత్ చార్జీల పెంపు, అదనపు భారాలతో ఇబ్బందులు పడుతున్న పరిశ్రమలకు ఇప్పుడు ఓపెన్ యాక్సెస్ విద్యుత్ కొనుగోళ్లపైనా కొత్త అడ్డంకులు ఏర్పడుతున్నాయన్న ...