Nidadavole Municipality

నిడదవోలు కూటమి వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్ – టీడీపీ జనసేన మధ్య రాజకీయ విభేదాలు

నిడదవోలులో కూటమి కుదుపు.. టీడీపీకి కేటాయించిన పదవిని జనసేన దక్కించుకోవడంతో పవన్ ఆగ్రహం!

—

నిడదవోలు కూటమి వివాదం ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమి పార్టీల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపల్ వైస్‌ చైర్మన్‌ ఎన్నిక అధికార కూటమిలో రాజకీయ వేడిని రాజేసింది. ముందుగా ...