Nexus Integrated Logistics Park

63 ఎకరాల భూమి కేటాయింపు వివాదంపై చంద్రబాబు, ఏపీ మారిటైమ్ బోర్డు, ప్రభుత్వ ఉత్తర్వులు, భూమి మ్యాప్‌తో రూపొందించిన ఫీచర్డ్ ఇమేజ్

బూటకాల ‘మారి టైం’..! లేని కంపెనీకి 63 ఎకరాలు కట్టబెట్టారా? చంద్రబాబు సర్కారుపై భూ దోపిడీ ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ భూ కేటాయింపు వివాదం తెరపైకి వచ్చింది. చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం చిన్నేటివానిపాలెం వద్ద కోట్ల రూపాయల విలువైన 63.01 ఎకరాల ప్రభుత్వ భూమిని “నెక్సస్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ ...