Nagababu
జనసేన ప్రచారంలో కొత్త ముఖాలు.. నాయకుల స్థానంలో జబర్దస్త్ కళాకారులా? అసలు తెరవెనుక ఏం జరుగుతోంది?
By Andhra Admin
—
జనసేన జబర్దస్త్ కళాకారులు ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన ప్రచార తీరుపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీతో సీట్ల సర్దుబాటు, పార్టీ నాయకత్వం, క్షేత్రస్థాయి క్యాడర్ పరిస్థితిపై ప్రశ్నలు తలెత్తుతున్న ...





