MSME vs Data Centers

AP Data Center Subsidies పై ఆంధ్రప్రదేశ్‌లో డేటా సెంటర్లకు ఇస్తున్న భారీ రాయితీలపై ప్రతీకాత్మక చిత్రం

పెట్టుబడుల పేరుతో వేల కోట్ల రాయితీలు… నిజంగా ప్రజలకు లాభమా?

ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులు వస్తున్నాయనే వార్తలు వరుసగా వినిపిస్తున్నాయి. గూగుల్, రిలయన్స్ వంటి పెద్ద కంపెనీలు డేటా సెంటర్ల కోసం రాష్ట్రాన్ని ఎంచుకోవడం ఒకవైపు అభివృద్ధి సంకేతంగా కనిపిస్తోంది. కానీ మరోవైపు ఈ ...