Medical Equipment

Neonatal Ventilator Procurement - బాబు సర్కారు వెంటిలేటర్ కొనుగోళ్లపై ఆరోపణలు

బాబు సర్కారు ‘వి‘శ్వాస’ ఘాతుకం! ప్రాణాధారమైన వెంటిలేటర్లపైనా దోపిడీ ఆరోపణలు

పసికందుల ప్రాణాలు నిలబెట్టే వెంటిలేటర్ల కొనుగోళ్లలోనూ బాబు సర్కారు ప్రజాధనాన్ని పణంగా పెడుతోందా? ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందించే నియోనాటల్ వెంటిలేటర్ల కొనుగోలు ధరలపై తాజాగా తీవ్ర ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ...