Mandipalli Ramprasad Reddy

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల హింస – దాడులు, నామినేషన్ల అడ్డగింతల ఆరోపణలు

పల్లెల్లో ప్రజాస్వామ్యానికి సంకెళ్లు.. నామినేషన్ల నుంచి ప్రచారం వరకు టీడీపీ మూకల బరితెగింపు!

—

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల హింస వైఎస్సార్‌సీపీ మద్దతుదారులే లక్ష్యంగా దాడులు.. పోలీసుల అండతో బెదిరింపులు, అక్రమ అరెస్టుల ఆరోపణలు.. హైకోర్టు ఆదేశాలనూ పట్టించుకోవడం లేదా? ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ...