Macherla YSRCP Candidates

మాచర్ల వైయస్సార్‌సీపీ అభ్యర్థులకు ఫ్యాన్ గుర్తు బదులుగా బీరువా గుర్తు కేటాయింపు వివాదం

‘ఫ్యాన్‌’ గుర్తంటేనే టీడీపీకి భయమా? మాచర్లలో దాడుల వెనుక అసలు రాజకీయ కుట్ర ఇదేనా!

—

మాచర్ల వైయస్సార్‌సీపీ అభ్యర్థులు అభ్యర్థులనే కాదు.. వైయస్సార్‌సీపీ ఎన్నికల గుర్తును చూసి కూడా వణుకుతున్నారా? మాచర్లలో దాడులు, నామినేషన్ల గడువు ముగియడం, 34 మంది అభ్యర్థులకు ఫ్యాన్‌ గుర్తు దక్కని పరిస్థితి.. రాష్ట్ర ...