Lok Bhavan Protest

విజయవాడలో నీట్ పేపర్ లీకేజీ నిరసన సందర్భంగా లోక్‌భవన్ వద్ద విద్యార్థులపై పోలీసులు బలప్రయోగం చేస్తున్న దృశ్యం.

బూటు కాళ్లతో తన్ని.. పిడిగుద్దులు గుద్ది.. విజయవాడలో విద్యార్థులపై పోలీసుల వీరంగం!

నీట్ పేపర్ లీకేజీపై ప్రశ్నిస్తే ఇదేనా ప్రజాస్వామ్యం?.. చలో లోక్‌భవన్‌లో ఉద్రిక్తత.. విద్యార్థులపై విచక్షణారహిత లాఠీచార్జి నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ...