Kodi Cheruvu Controversy

కొడి చెరువు పవన్ కళ్యాణ్ భూములపై వెలుగులోకి వచ్చిన పత్రాలపై వివాదం

కొడి చెరువును కబ్జా చేసిన కొణిదెల పవన్ కళ్యాణ్? వెలుగులోకి వచ్చిన పత్రాలు ఏమి చెబుతున్నాయి!

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్‌కు చెందిన భూములపై తాజాగా కొత్త వివాదం తెరపైకి వచ్చింది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జాన్వాడ గ్రామ పరిధిలో ఉన్న ...