KNR Press Meet

నాపై దుష్ప్రచారం జరుగుతోందని ఆరోపణలు ఖండిస్తున్న వైఎస్సార్‌సీపీ రాజకీయ సహాయకుడు కేఎన్‌ఆర్‌

నాపై దుష్ప్రచారం ఎందుకు?.. ఎల్లో మీడియాపై కేఎన్‌ఆర్‌ తీవ్ర ఆరోపణలు

వైఎస్సార్‌సీపీ రాజకీయ సహాయకుడు (పీఏ) కేఎన్‌ఆర్‌ తనపై జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తన పేరును వివాదాల్లోకి లాగుతూ కొన్ని మీడియా సంస్థలు విష ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ...