ITDP Official
మార్ఫింగ్ పోస్టులపై నీతులు చెప్పేది ప్రభుత్వం… అదే అధికార పార్టీ ఖాతాల్లో అలాంటి ప్రచారమా?
By Andhra Admin
—
ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా రాజకీయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు సోషల్ మీడియాలో మార్ఫింగ్ పోస్టులు, అవమానకర ప్రచారాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు అధికార పార్టీకి చెందిన అధికారిక ...





