Investment Promises
రూ.1కే రూ.2500 కోట్ల విశాఖ భూములు ఎసిప్ టెక్నాలజీస్‌కు ఎలా కట్టబెట్టారు? ఎవరి ఆశీర్వాదంతో ఈ భారీ డీల్?
By Andhra Admin
—
విశాఖపట్నంలో దాదాపు రూ.2500 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను కేవలం ఒక్క రూపాయికి ఎసిప్ టెక్నాలజీస్ అనే సంస్థకు కేటాయించారనే విషయం తీవ్ర చర్చకు దారి తీసింది. పరిమిత అనుభవం, తక్కువ ...




