industrial policy ap

🔥 లోకేశ్ శాఖలో గందరగోళం… ₹1,079 కోట్ల ప్రాజెక్ట్‌లోనే కంపెనీల పేర్లు మార్చేసిన జీవోలు!

ఆంధ్రప్రదేశ్‌లో “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న ప్రభుత్వం… అదే సమయంలో అధికారిక జీవోలలోనే భారీ తప్పులు చేస్తోంది అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ ...