health budget cuts

🟥 ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కోత… పేదల ప్రాణాలతో ప్రయోగాలా?

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి మందుల బడ్జెట్‌లో భారీ కోతలు విధించడంతో, పేదలకు ఉచిత వైద్యం అందించాల్సిన వ్యవస్థే ఇప్పుడు కుప్పకూలే పరిస్థితికి చేరుకుందని ...