Government Subsidies

కుటుంబానికి బాబు కానుక.. హెరిటేజ్‌కు రూ.100 కోట్ల రాయితీలు!

ఆంధ్రప్రదేశ్‌లో పాల ఉత్పత్తుల రంగానికి సంబంధించిన ఒక ప్రభుత్వ నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు ప్రభుత్వం భారీ రాయితీలు, సబ్సిడీలు ...