Government Notices
కార్పొరేట్లకు రెడ్ కార్పెట్.. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు నోటీసులా?
By Andhra Admin
—
కారుచౌకగా భూములు కార్పొరేట్లకు.. గడువు ముగియకముందే ఎస్సీ, ఎస్టీలకు ఒత్తిళ్లా? కూటమి ప్రభుత్వ ద్వంద్వ వైఖరిపై పారిశ్రామికవేత్తల ఆగ్రహం! ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ విధానాలపై మరో వివాదం తెరపైకి ...




