Government Hospital Crisis
ప్రభుత్వాస్పత్రుల్లో మందుల కొరత.. పేద రోగులకు ప్రాణసంకటం! చంద్రబాబు పాలనపై పెరుగుతున్న ఆగ్రహం
By Andhra Admin
—
ప్రభుత్వాస్పత్రుల దుస్థితి గోలీలు లేవు.. కనీస వైద్య పరికరాలూ లేవు.. నడవలేని రోగులను భుజాలపై మోసుకెళ్లాల్సిన దుస్థితి! ఇదేనా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు? ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ప్రభుత్వ ఆసుపత్రికి ...





