fuel crisis india

ఈ పాపం సర్కారుదే! ఒక్క ఏపీలోనే ఇంధన సంక్షోభం ఎందుకు… 70% బంకుల్లో ‘నో స్టాక్’ షాక్!

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర ఇంధన సంక్షోభం నెలకొంది. దేశంలో ఎక్కడా లేని విధంగా డీజిల్, పెట్రోల్ కొరత ఒక్క ఏపీలోనే కనిపిస్తోంది. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఎక్కడా ఇలాంటి పరిస్థితులు లేకపోయినా… ...