freedom of speech

సోషల్ మీడియాలో పేర్లు చెప్పినా డిలీట్‌… హెరిటేజ్, బీఆర్ నాయుడు విషయాల్లో ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది?

ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియాపై ప్రభుత్వ నియంత్రణ పెరుగుతోందన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హెరిటేజ్ మరియు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పేర్లతో ఉన్న పోస్టులను లక్ష్యంగా చేసుకుని వాటిని బలవంతంగా తొలగింపజేస్తున్నారనే ...