Freedom of Expression
ప్రశ్నించిన వారిపై నిఘా?.. ఏపీలో సోషల్ మీడియా సెన్సార్‌షిప్‌పై హ్యుమన్ రైట్స్ ఫోరం తీవ్ర ఆగ్రహం
By Andhra Admin
—
భావ ప్రకటన స్వేచ్ఛపై ఆంక్షల ఆరోపణలు ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న పరిపాలనపై విమర్శలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు, ప్రాజెక్టులపై ప్రశ్నలు లేవనెత్తుతున్న వ్యక్తులు, సంస్థలపై పోలీసు యంత్రాంగాన్ని వినియోగిస్తున్నారనే ...





