Farmers Land Problems

AP Land Resurveyపై చంద్రబాబు ప్రభుత్వ క్రెడిట్ రాజకీయాలు, 22-A భూములు, QR కోడ్‌లు, జియో హద్దులు, LPM నంబర్లను చూపించే ప్రతీకాత్మక చిత్రం

కళ్లార్పకుండా ‘కహానీలు’.. రీసర్వేపై బాబు డప్పు! జగన్‌ చేసిన పనికే చంద్రబాబు క్రెడిట్‌ దోపిడీ

—

భూముల రీసర్వే పేరుతో కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారంపై వైఎస్సార్‌సీపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. క్యూఆర్‌ కోడ్‌లు, జియో హద్దులు, ఎల్‌పీఎం నంబర్లు.. ఇలా రీసర్వేలో కనిపిస్తున్న కీలక వ్యవస్థలన్నీ గత వైఎస్సార్‌సీపీ ...