Electricity Subsidy

హెరిటేజ్‌కు భారీ రాయితీలు… జీఓ 57 వెనుక అసలు కథ ఏమిటి?

చంద్రబాబు ప్రభుత్వము జారీ చేసిన జీఓ 57 ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. హెరిటేజ్ సంస్థకు భారీగా రాయితీలు ఇవ్వడం, అవి ప్రత్యేకంగా రూపొందించబడినవన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నిర్ణయం వెనుక ఉన్న ...