Education Politics

లోకేశ్‌పై విజయ్‌కుమార్ విమర్శలు – టెట్, డీఎస్సీ-2025 ఉపాధ్యాయ నియామకాలపై ఆరోపణలు

చదువు, మెరిట్ విలువ మీకేం తెలుసు? లోకేశ్‌పై విజయ్‌కుమార్ తీవ్ర ధ్వజం

అర్హత లేకుండా పదవులు.. మెరిట్‌కు తూట్లు.. నిబంధనలకు తిలోదకాలు! ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థపై అధికార కూటమి ప్రభుత్వ తీరును లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్ తీవ్రస్థాయిలో ఎండగట్టారు. ...