DSC Leak
మెగా డీఎస్సీపై సంచలన ఆరోపణలు.. ప్రభుత్వం సమాధానం చెబుతుందా?
By Andhra Admin
—
ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై ఇప్పుడు తీవ్ర వివాదం చెలరేగుతోంది. వైఎస్సార్‌సీపీ నేతలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ, డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లేదని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా మెరిట్ లిస్టులు, స్పోర్ట్స్ ...





