DSC Issue

DSC Controversyపై జగన్‌ ఫైర్‌.. చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

“మీ ప్రభుత్వం ఇంకా ఎంతగా దిగజారుతుంది?”.. కుమారుడిని కాపాడుకునేందుకు హింసను ప్రేరేపిస్తారా? డీఎస్సీ వివాదంపై జగన్‌ నిప్పులు

—

డీఎస్సీ లీకేజీ, అక్రమాల ఆరోపణలపై ఆధారాలు చెరిపేయలేరని, ఆంధ్రప్రదేశ్‌ జెన్‌ జెడ్‌ గొంతును నొక్కలేరని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇచ్చిన హామీల అమలును కోరుతున్న నిరుద్యోగ యువతపై నిర్బంధకాండకు ...