DSC Fake Certificates
ఆట దగా.. ‘కోటా’ దగా! డీఎస్సీని కుదిపేస్తున్న ఫేక్ సర్టిఫికెట్ల పర్వం.. పుట్టలో పాముల్లా బయటపడుతున్న అక్రమాలు
By Andhra Admin
—
డీఎస్సీ ఫేక్ సర్టిఫికెట్లు ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా ఇప్పుడు తీవ్ర వివాదానికి కేంద్రంగా మారుతోంది. నిజమైన క్రీడాకారులకు నిబంధనల పేరుతో అడ్డంకులు.. అనుమానాస్పద సర్టిఫికెట్లతో కొందరికి మాత్రం ఉద్యోగాలా? అన్న ...





