digital health platform
ఆరోగ్య ప్రాజెక్ట్‌లో గోల్‌మాల్..? అర్హతలేని కంపెనీకి గ్రీన్ సిగ్నల్ ఎలా!
By Andhra Admin
—
ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య రంగంలో కీలకంగా భావిస్తున్న ఇంటిగ్రేటెడ్ డిజిటల్ హెల్త్ ఎక్స్‌టెన్షన్ వర్కర్స్ ప్లాట్‌ఫాం ప్రాజెక్ట్ ఇప్పుడు వివాదాల కేంద్రంగా మారింది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన ఈ ప్రాజెక్ట్‌లో టెండర్ ...





