dgp harish kumar gupta

🔥“వెర్రితలలు వేస్తున్న టీడీపీ సోషల్ మీడియా… వైసీపీకి కేసులు, టీడీపీకి మినహాయింపా?”

ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా మీద కేసుల వ్యవహారం ఇప్పుడు బహిరంగంగా డబుల్ గేమ్‌లా కనిపిస్తోంది. ఒకవైపు వైసీపీ అనుకూలులు ఏ చిన్న పోస్టు పెట్టినా కేసులు, అరెస్టులు… మరోవైపు టీడీపీ అధికారిక అకౌంట్ల ...