complaint proof

దస్తగిరి హత్యపై తప్పుడు ఆరోపణలు… బాధిత కుటుంబం ఇచ్చిన కంప్లైంట్‌నే టీడీపీ అబద్ధాలను బట్టబయలు చేసింది

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కడప పెద్ద దస్తగిరి హత్య కేసును వైఎస్సార్సీపీపై మోపాలని జరుగుతున్న ప్రయత్నాలకు ఇప్పుడు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బాధితుడి భార్య రమణమ్మ వీడియోలో చెప్పిన వాస్తవాలు, అలాగే అతని కుమారుడు ...