CID
రూ.7 కోట్ల కేసులో కొత్త కలకలం.. సీఐడీ వేధింపులంటూ ధరణికృష్ణ తల్లి కన్నీటి వేడుకోలు!
By Andhra Admin
—
సీఐడీ టార్చర్ ఆరోపణలు నాకు, నా కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించండి.. నా కూతుర్ని మరో సాయికృష్ణలా చంపేయాలనుకున్నారని ఆరోపణ జనసేన నాయకులకు సంబంధించిన రూ.7 కోట్ల స్కామ్ కేసులో నిందితురాలిగా పేర్కొంటున్న ...






