CAG Report 2024-25
2024–25 కాగ్ గణాంకాలు ఏమి చెబుతున్నాయి? బాబు ప్రభుత్వ పనితీరుపై విపక్షాలు లేవనెత్తిన ప్రధాన ప్రశ్నలు ఇవే
By Andhra Admin
—
ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ ప్రభుత్వ ఆర్థిక పనితీరుపై రాజకీయ విమర్శలు మరింత తీవ్రమయ్యాయి. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ (Comptroller and Auditor General – CAG) గణాంకాలను ఉటంకిస్తూ విపక్షాలు ...





