babu governance analysis
బాబు పాలనలోనే భారమైన పెట్రోల్ దెబ్బ..? 2018లోనూ,ఇప్పుడు దేశంలో నంబర్ వన్‌గా ఏపీ!
By Andhra Admin
—
పెట్రోల్ ధరలపై ఇప్పుడు జరుగుతున్న చర్చల మధ్య ఒక కీలకమైన వాస్తవం బయటపడుతోంది. “2018లోనే బాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందో ఈ డేటా స్పష్టంగా చూపిస్తోంది. 📊 2018లోనే క్లియర్ ...





