Archakas controversy

జగన్‌కు ఆశీర్వచనం ఇచ్చారంటే నేరమా? అర్చకులపై నోటీసులు… ఇది పరిపాలన కాదు, రాజకీయ వేధింపులా!

పులివెందుల పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వేద ఆశీర్వచనం అందించిన ఘటన సాధారణ ఆధ్యాత్మిక కార్యక్రమంలా ప్రారంభమై, ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద వివాదంగా మారింది. ఒంటిమిట్ట కోదండరామాలయం వేదపండితులు జగన్ ...