APSRTC ప్రైవేటీకరణ
ప్రజలకు దూరమవుతున్న విద్య, వైద్యం, రవాణా… ఈ మార్పుల వెనుక అసలు కథ ఏంటి..?
By Andhra Admin
—
ప్రభుత్వాలు బడులు ఎందుకు నడుపుతాయి..?ఎందుకు ఆసుపత్రులను నిర్వహిస్తాయి..?ఎందుకు రవాణా వ్యవస్థలను తమ ఆధీనంలో ఉంచుకుంటాయి..? దీనికి ఒక ముఖ్యమైన సామాజిక కారణం ఉంది. విద్య, వైద్యం, రవాణా వంటి ప్రాథమిక అవసరాలు పూర్తిగా ...





