AP Webland Hack
రైతుల భూమి డేటాకు ఏమైంది? వెబ్‌ల్యాండ్ కుప్పకూలడంతో కూటమి సర్కారుపై పెరుగుతున్న అనుమానాలు!
By Andhra Admin
—
Webland Hack రాష్ట్రంలోని భూరికార్డుల వ్యవస్థకు కీలకమైన వెబ్‌ల్యాండ్ సేవలు రెండు రోజులుగా నిలిచిపోవడం రైతుల్లో తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు, పంట రుణాలు, ఈ-క్రాప్ నమోదు, ఎరువుల ...





