AP SSR 2026
ఏపీలో ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. 44.89 లక్షల మంది పేర్లు గల్లంతు.. అసలు కారణాలేంటి? అక్టోబర్ 3న తుది జాబితా
By Andhra Admin
—
ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (Special Summary Revision – SSR) ప్రక్రియలో కీలక ఘట్టం పూర్తైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వివేక్ యాదవ్ ముసాయిదా ఓటర్ల ...





