AP Power Purchase

కరెంట్ కొంటూ షాకులిస్తూ - రూ.4,476 కోట్లతో 7,486 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోళ్లపై ప్రత్యేక కథనం

కరెంట్‌ కొంటూ షాకులిస్తూ.. కాకి లెక్కలు బయటపడ్డాయా? రూ.4,476 కోట్ల విద్యుత్ కొనుగోళ్లతో కూటమి సర్కారుపై ప్రశ్నల వర్షం!

“బహిరంగ మార్కెట్‌లో విద్యుత్తు కొనుగోలు చేయడం లేదు” అంటూ ప్రజలకు చెబుతున్న కూటమి ప్రభుత్వం… అధికారిక గణాంకాలు బయటకు రాగానే అసలు కథ మరోలా కనిపిస్తోంది. ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం ...