ap-news
కొరత వస్తే కథలు మొదలవుతాయా…? యూరియా తర్వాత ఇప్పుడు ఇంధనంపై కొత్త డ్రామా!
By Andhra Admin
—
రాష్ట్రంలో ఏ వస్తువు కొరత వచ్చినా… సమస్యను పరిష్కరించడంపై కాకుండా, దానిపై కొత్త కథలు చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. యూరియా కొరత వచ్చినప్పుడు…“యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది” ...





