AP farmer welfare

అసెంబ్లీలో అబద్ధాలు.. నిజాలు: అన్నదాత సుఖీభవ పేరుతో 46 లక్షల రైతులకు నిధులు అన్న ప్రచారం — అసలు లెక్కలు ఏమంటున్నాయి?

ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు భారీగా నిధులు ఇచ్చామని అసెంబ్లీలో చెబుతోంది. అయితే గణాంకాలను పరిశీలిస్తే చెప్పిన లెక్కలు, వాస్తవాలు మధ్య పెద్ద తేడా ఉన్నట్లు కనిపిస్తోంది. అబద్ధం – ...