AP Debt Revenue Deficit
అప్పుల్లో దూసుకుపోతున్న ఏపీ.. నాలుగు నెలల్లోనే రూ.49,134 కోట్లు!
By Andhra Admin
—
అప్పుల్లో దేశంలోనే ఏపీ నంబర్-1.. రెవెన్యూ లోటులోనూ అగ్రస్థానమే! ఇది బాబు సర్కారు ఆర్థిక ప్రగతి మోడల్‌నా?అభివృద్ధి పేరుతో అప్పుల దూకుడా? 2026–27 ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల బడ్జెట్ ప్రోగ్రెస్‌పై ...





