AP Cabinet Minister
ఏపీ కేబినెట్లో కలకలం.. ఎన్ఆర్ఐ మహిళ సంచలన పోస్టులు.. మంత్రిపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. నారా లోకేష్‌కు ఫిర్యాదు చేశానంటూ షైలా తల్లూరి వెల్లడి
By Andhra Admin
—
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేగింది. అమెరికాలో నివసిస్తున్న ఎన్ఆర్ఐ మహిళ షైలా తల్లూరి సోషల్ మీడియాలో చేసిన వరుస పోస్టులు అధికార పార్టీ టీడీపీలో తీవ్ర చర్చకు దారితీశాయి. డల్లాస్‌లో జరిగిన ...





