Andhra Pradesh IT Investments

విశాఖలో గూగుల్ తెచ్చానని చంద్రబాబు దొంగ ప్రచారం! అసలు నిజాలు బయటపడ్డాయ్

విశాఖపట్నంలో భారీ డేటా సెంటర్ ప్రాజెక్ట్ గురించి ఇటీవల రాజకీయంగా పెద్ద ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్‌ను తానే తీసుకొచ్చానని, విశాఖకు గూగుల్‌ను కూడా తానే తీసుకువచ్చానని చంద్రబాబు చెప్పడం వివాదానికి దారితీసింది. ...