Andhra Pradesh Economy
ఆదాయంలో 98% ఉద్యోగుల జీతాలకేనా..? మరి సంక్షేమమే ఏపీని శ్రీలంక చేస్తుందా..?
ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఇప్పుడు అసలు ప్రశ్నలు మొదలయ్యాయి..! ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్ర ఆదాయంలో సుమారు 98 శాతం ఉద్యోగుల జీతాలు, వేతన వ్యయాలకే వెళ్తున్నాయనే వాదన తెరపైకి ...
జూలైలో జీఎస్టీకి భారీ దెబ్బ.. 5 శాతం క్షీణించిన ఆదాయం.. నాలుగు నెలలుగా వృద్ధి జాడే లేదు!
ఆంధ్రప్రదేశ్‌లో జీఎస్టీ (GST) వసూళ్లపై ఆందోళనకర సంకేతాలు కనిపిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే 2026 జూలై నెలలో రాష్ట్ర జీఎస్టీ ఆదాయం 5 శాతం తగ్గింది. గతేడాది జూలైలో రూ.3,532 కోట్లుగా నమోదైన ...
జీఎస్టీ వసూళ్లలో ఏపీకి భారీ ఎదురుదెబ్బ..? దేశమంతా పరుగులు.. తెలంగాణ దూసుకెళ్తే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 5% తగ్గుదల!
దేశంలో జీఎస్‌టీ వసూళ్లు రికార్డు.. తెలంగాణలో 19% వృద్ధి.. ఏపీలో మాత్రం మైనస్‌లోకి జారిన వసూళ్లు దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యాపార కార్యకలాపాల బలం ఎంత ఉందో చెప్పే ప్రధాన సూచికల్లో జీఎస్టీ ...
విజనరీ 4 విజయాలు..? రెండేళ్లలో బాబు పాలన సాధించింది ఇవేనా? కేంద్ర నివేదికలు, కాగ్ గణాంకాలు చెబుతున్న నాలుగు చేదు నిజాలు!
“విజన్-2047”, “అభివృద్ధి”, “సంపద సృష్టి”, “సుస్థిర ఆర్థిక వ్యవస్థ” అంటూ భారీ హామీలు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్ల పాలనలో రాష్ట్రం ఏ దిశగా వెళ్తోందనే ప్రశ్న ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్‌గా ...
ఏపీలో కుప్పకూలుతున్న GST–GSDP నిష్పత్తి.. జగన్ హయాంలో 2.40%.. ఇప్పుడు 1.90%.. కేంద్ర గణాంకాలతో బయటపడిన వాస్తవం!
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థపై మరో కీలక గణాంకం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో GST–GSDP (Goods and Services Tax – Gross State Domestic Product) నిష్పత్తి ఏడేళ్లలో గణనీయంగా పడిపోయినట్లు కేంద్ర ...
ఏపీలో బా‘ధర’బందీ.. దేశంలోనే మూడో స్థానంలో ద్రవ్యోల్బణం, ప్రజలపై ధరల దండయాత్ర!
ఆంధ్రప్రదేశ్‌లో నిత్యావసర వస్తువుల ధరలు సామాన్య ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు కొనాలన్నా, వంటనూనె తెచ్చుకోవాలన్నా, పప్పులు కొనాలన్నా ప్రజలు జేబులు ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కేంద్ర ...
పెట్టుబడుల పేరుతో వేల కోట్ల రాయితీలు… నిజంగా ప్రజలకు లాభమా?
ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులు వస్తున్నాయనే వార్తలు వరుసగా వినిపిస్తున్నాయి. గూగుల్, రిలయన్స్ వంటి పెద్ద కంపెనీలు డేటా సెంటర్ల కోసం రాష్ట్రాన్ని ఎంచుకోవడం ఒకవైపు అభివృద్ధి సంకేతంగా కనిపిస్తోంది. కానీ మరోవైపు ఈ ...
రూ.3.40 లక్షల కోట్ల అప్పులు.. ఆ డబ్బు అసలు ఎక్కడ ఖర్చైంది?
రెండేళ్లలో రూ.3.40 లక్షల కోట్ల అప్పులు.. కానీ ప్రజలకు కనిపించిందేంటి? ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ప్రభుత్వం సంక్షేమం పేరుతో ...
అప్పుల కుప్పలు.. బయటపడుతున్న బాబు సర్కారు అప్పుల లెక్కలు
రాష్ట్రంలో అప్పుల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కాగ్ (CAG), ఆర్‌బీఐ గణాంకాలు మరియు ప్రభుత్వ జీవోలు పరిశీలిస్తే రాష్ట్రం తీసుకున్న అప్పుల పరిమాణం భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ పరిధిలో తీసుకున్న ...
చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక లోటు… కాగ్ లెక్కలు ఏమి చెబుతున్నాయి?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మరోసారి చర్చ మొదలైంది. కాగ్ (CAG) ఫైనాన్స్ అకౌంట్స్ మరియు రాష్ట్ర బడ్జెట్ గణాంకాలను ఆధారంగా తీసుకుని మాజీ ముఖ్యమంత్రి Y. S. Jagan Mohan Reddy ...














